ఎన్టీఆర్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో నటించి అందరి మెప్పించి తిరుగులేని మాస్ హీరో గా ఎదిగారు. మాస్ ప్రేక్షకులకు బాలయ్య సినిమాలంటే పిచ్చి అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నుండి ఫ్యాన్ బేస్ బాలకృష్ణ కి వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం అయితే లేదు కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మాత్రం బాలయ్య తన సొంతం గానే తెచ్చుకున్నట్లు తెలుస్తుంది.ఆయనకీ చేసిన సినిమాలు కూడా మాస్ లో…