Skoda Kodiaq Lounge: స్కోడా (Skoda) ఆటో ఇండియా కొత్త వేరియంట్‌తో కోడియాక్ SUV లైనప్‌ను విస్తరించింది. ఇందులో భాగంగా తాజాగా ‘కోడియాక్ లౌంజ్’ (Kodiaq Lounge) పేరుతో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్‌లైన్, సెలెక్షన్ L&K మోడళ్ల కంటే కింద స్థాయిలో లభిస్తోంది. ముఖ్యంగా ఈ వేరియంట్ 5 సీటర్ లేఅవుట్‌తో వస్తుండటం ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తుంది. రూ. 3,04,000 వరకు MG కార్లపై భారీ…