New Year Violence: న్యూ ఇయర్ వేళ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి.. భారత్‌లో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఈవెంట్లు, పార్టీలు.. ఇలా హుషారెత్తించారు.. ఈ సమయంలో లిక్కర్ సేల్స్ కూడా అమాంతం పెరిగిపోయిన విషయం విదితమే.. అయితే, నూతన సంవత్సర వేడుకలు కోనసీమలో విషాదంగా మారాయి. అర్ధరాత్రి యువకుల రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారి, కత్తి మరియు బీర్ బాటిళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు…