Home
Kl Rahul
Kl Rahul News
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత తుది జట్టులో ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఉంటారా?
India Playing XI vs Pakistan for Asia Cup 2023: ఆసియా కప్ 2023లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా మరికొద్ది గంటల్లో కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రేమదాస స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్… -
Ind Vs Pak: నెట్స్‌లో కష్టపడుతున్న కేఎల్ రాహుల్.. డుమ్మా కొట్టిన రోహిత్, విరాట్..!
టీమిండియా ఆటగాళ్లు నేడు (గురువారం) ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ ఆప్షనల్ సెషన్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి డుమ్మా కొట్టారు. యువ ప్లేయర్స్ సైతం ప్రాక్టీసు చేస్తున్న టైంలో వీరిద్దరు రెస్ట్ తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. -
KL Rahul: కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలంటే.. అయ్యర్‌ను పక్కన పెట్టాల్సిందే!
SunilGavaskar feels Ishan Kishan should continue in India playing XI: ఆసియా కప్ 2023లో నేపాల్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సూపర్-4కు దూసుకెళ్లింది. పాక్ మ్యాచ్‌లో తడబడిన భారత టాప్ ఆర్డర్.. నేపాల్‌పై చెలరేగింది. అయినా కూడా తుది జట్టు ఎంపికపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 కోసం ప్రకటించిన… -
KL Rahul: ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్ 2023 జట్టులో కేఎల్ రాహుల్!
KL Rahul Fitness Test on September 4 at NCA: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపిక అవుతాడా? లేదా? అన్న అనుమానాలకు దాదాపుగా తెరపడినట్లే కనబడుతోంది. ప్రపంచకప్ జట్టులో రాహుల్‌కు చోటు ఖాయం అని తెలుస్తోంది. ఫిట్నెస్ విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పచ్చ జెండా ఊపడమే ఇందుకు కారణం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం… -
World Cup Team: ముగ్గురు ఆటగాళ్లను తొలగించిన టీం ఇండియా.. వన్డే ప్రపంచకప్‌లో ‘స్పెషల్ 15’
World Cup Team: వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 2వ తేదీ అర్థరాత్రి ఆ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. -
Asia Cup 2023: ఆసియా కప్ 2023కి టీమిండియాకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
KL Rahul to Miss Pakistan and Nepal matches in Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. చాలాకాలం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకుండా పోయాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నాడు. అతడి… -
Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆ స్టార్ బ్యాటర్ దూరం..!
ఈ కీలక పోరుకు భారత జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. -
Asia Cup 2023: ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. శ్రేయస్, రాహుల్ వచ్చేశారు! తెలుగోడికి ఛాన్స్
స్వదేశంలో జరుగనున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. అలానే తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు బీసీసీఐ సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఆసియా కప్ 2023 జట్టులో ప్రసిద్… -
Asia Cup 2023: షాకింగ్ న్యూస్.. ఆసియా కప్ నుంచి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఔట్!
KL Rahul, Shreyas Iyer Unlikely To Get Picked For Asia Cup 2023: ఆసియా కప్ 2023లో పోటీ పడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. మరికొద్దిసేపట్లో అజిత్ అగార్కర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న సెలక్షన్ కమిటీ సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొననున్నాడు. 17 మంది ఆటగాళ్లను ఆసియా కప్‌కు ఎంపిక చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ… -
World Cup 2023: ప్రపంచకప్‌లో వికెట్ కీపర్‌గా అతడే బెటర్: గంగూలీ
Ishan Kishan is Sourav Ganguly choice as India keeper for World Cup 2023: ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత జట్టులో ఎవరు ఉంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిడిల్ ఆర్డర్, కీపర్ స్థానాలపై సందిగ్థత నెలకొంది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఎవరు ఆడుతారని ప్రతి ఒక్కరి మదిని కలిచివేస్తోంది. రిషబ్ పంత్ గాయపడడంతో.. ప్రపంచకప్ 2023లో ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. సీనియర్లు కేఎల్ రాహుల్,…
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!