KL Rahul registers his 10th consecutive win as Indian Captain: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండిలే ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 117…