ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్. అయితే వరుసగా గత నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కోల్‌కత ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అలాగే గత మ్యాచ్ లో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన