Home
Kitchen Tips
Kitchen Tips News
-
Kitchen Tips : సాఫ్ట్ రొట్టెల కోసం సీక్రెట్ చిట్కా.. పిండిలో ఇది కలిపితే మీ రొట్టెలు రోజంతా మెత్తగా ఉంటాయి.!
సాధారణంగా ఇంట్లో చేసే రొట్టెలు చేసిన కాసేపటికే గట్టిగా అయిపోతుంటాయి. ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి పెట్టుకున్నప్పుడు అవి తినడానికి ఇబ్బందిగా మారుతుంటాయి. అయితే, రొట్టెలు మల్లెపూవుల్లా మెత్తగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా రావాలంటే ఒక చిన్న “మలై ట్రిక్” (Malai Trick) అద్భుతంగా పనిచేస్తుందని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ విన్ను సూచిస్తున్నారు. IP69 రేటింగ్, 7000mAh బ్యాటరీ, హైఎండ్ స్పెసిఫికేషన్లు.. మిడ్‌రేంజ్ ధరతో OPPO Reno 15c లాంచ్..! కావలసిన పదార్థాలు: గోధుమ పిండి పాలు… -
Dry Fruits in the Refrigerator: డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే జాగ్రత్త!
సాధారణంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ (బాదం, కాజూ, పిస్తా, వాల్నట్ మొదలైనవి) మరియు సుగంధ ద్రవ్యాలు (జీలకర్ర, ధనియా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క మొదలైనవి) తాజాగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో పెడుతున్నారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో చాలామంది కూరగాయలు, ఆకుకూరలు, పాలు, వండిన కూరలు, పండ్లు తదితర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే కొన్నిరకాల… -
Health Tips: ఫ్రిడ్జ్‌లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను… -
Health Tip: వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం… -
Fridge : ఈ ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు.!
ఆహార పదార్థాలను ఎక్కువ కాలం భద్రంగా ఉంచడానికి లేదా అవి చెడిపోకుండా ఉండేందుకు, వాటిని ఒకప్పుడు వండిన , పచ్చి కూరగాయలను నిల్వ చేయడానికి ఉపయోగించే ఫ్రిజ్‌లలో, మనకు దొరికిన చెత్తను ఉంచుతాము ఇప్పుడు మసాలా దినుసుల నుండి డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్ వరకు మన చేతికి దొరికేవి .కానీ ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని వస్తువులు పాడవుతాయి. ఫ్రిజ్‌లో ఉంచకూడని వస్తువులు: బంగాళదుంపలు: చాలా మంది భారతీయ వంటశాలలలో బంగాళాదుంపలను ఎల్లప్పుడూ విస్తారంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి:… -
LPG Cylinder: మీ ఇంట్లో గ్యాస్ తొందరగా అయిపోతుందా.. ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది
ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. గ్యాస్ వాడకాన్ని కొద్దిగా తగ్గించినప్పటికీ అనుకున్న సమయానికి ముందుగానే అయిపోతుంది. అయితే.. ఈ చిట్కాలు పాటించడం వలన గ్యాస్ తొందరగా అయిపోకుండా చూడొచ్చు.… -
Kitchen Tips : అల్యూమినియం ఫాయిల్ లేదా బటర్ పేపర్, ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఏది మంచిది?
లంచ్ ప్యాక్ చేసినా, ఏదైనా బేకింగ్ చేసినా చాలా మంది అల్యూమినియం ఫాయిల్‌నే వాడుతుంటారు. కొంతమంది రోటీ లేదా పరాఠా ప్యాక్ చేయడానికి బటర్ పేపర్‌ను కూడా ఉపయోగిస్తారు. అయితే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే ఈ ప్యాకేజింగ్ పేపర్ మీ ఆరోగ్యానికి మంచిదా కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అల్యూమినియం ఫాయిల్ బటర్ పేపర్ కంటే ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి చౌకైన ఎంపిక, అందుకే ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ధరలో చౌకగా ఉండటమే… -
Kitchen Tips: కూరల్లో మసాలాలు ఎక్కువయ్యాయా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..
ఎంత పెద్ద చెయ్యి తిరిగిన వంట మనిషి అయిన కొన్నిసార్లు తప్పులు చెయ్యడం సహజమే.. కూరల్లో కొన్నిసార్లు మసాలాలు, కారం, ఉప్పు ఎక్కువ అవ్వడం సహజం.. అలాంటి వారు ఈ టిప్స్ ను ఫాలో అయితే కొత్త రుచిని తీసుకురావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో వెంటనే ఒకసారి తెలుసుకుందాం.. కొబ్బరిపాలు, కొబ్బరి పొడి ఇలా కొబ్బరిని ఏ రకంగా అయినా కూరలో వేయడం వల్ల కూరలో తీపిదనం పెరుగుతుంది. చక్కగా ఉంటాయి. ఇవన్నీ కూడా రుచిని… -
Kitchen Tips: ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. ఆకుకూరలు ఫ్రెష్ గా ఉంటాయి..
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది..వాటిని రోజు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి..తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిలోని సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి, యాంటీఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… -
Home Remedies : ఇలా చేస్తే మీ ఇంట్లో బల్లులు మాయం..
మనకి ఎలాంటి హాని చేయకపోయిన, దాని వల్ల మంచి జరుగుతున్నా మనకి నచ్చని ఏకైక జీవి బల్లి. బల్లి ఇంట్లో ఉంటే పురుగులు ఉండవు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!