Home
Kitchen Tips
Kitchen Tips News
-
Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
Kitchen Hacks in Telugu:ప్రతి ఇల్లాలు వంటగదిలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘కూర అడుగంటడం’. ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఉన్నా లేదా మంట ఎక్కువగా ఉన్నా కూర మాడిపోతుంది. దీనివల్ల కూర అంతటా ఒక రకమైన చేదు వాసన, రుచి వచ్చేస్తాయి. అయితే, ఇలాంటప్పుడు కూరను పారేయకుండా మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు. Water Supply: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..… -
pressure Cooker Hacks: కుక్కర్లో పప్పు వండేటప్పుడు పొంగిపోతోందా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే!
వంటగదిలో ప్రెషర్ కుక్కర్ అనేది ఒక అద్భుతమైన సాధనం. వంటరాని వారు కూడా అన్నం, పప్పు, చికెన్ వంటివి త్వరగా వండటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే “కుక్కర్ లేనిదే చేయి విరిగినట్లు ఉంటుంది” అని అమ్మలు అంటుంటారు. అయితే, కుక్కర్లో వంట చేసేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. విజిల్ వచ్చినప్పుడు లోపల ఉన్న నీరు లేదా నురుగు బయటకు లీక్ అవ్వడం. ముఖ్యంగా పప్పు వండేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పప్పులో… -
Kitchen Tips : సాఫ్ట్ రొట్టెల కోసం సీక్రెట్ చిట్కా.. పిండిలో ఇది కలిపితే మీ రొట్టెలు రోజంతా మెత్తగా ఉంటాయి.!
సాధారణంగా ఇంట్లో చేసే రొట్టెలు చేసిన కాసేపటికే గట్టిగా అయిపోతుంటాయి. ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి పెట్టుకున్నప్పుడు అవి తినడానికి ఇబ్బందిగా మారుతుంటాయి. అయితే, రొట్టెలు మల్లెపూవుల్లా మెత్తగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా రావాలంటే ఒక చిన్న “మలై ట్రిక్” (Malai Trick) అద్భుతంగా పనిచేస్తుందని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ విన్ను సూచిస్తున్నారు. IP69 రేటింగ్, 7000mAh బ్యాటరీ, హైఎండ్ స్పెసిఫికేషన్లు.. మిడ్‌రేంజ్ ధరతో OPPO Reno 15c లాంచ్..! కావలసిన పదార్థాలు: గోధుమ పిండి పాలు… -
Dry Fruits in the Refrigerator: డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే జాగ్రత్త!
సాధారణంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ (బాదం, కాజూ, పిస్తా, వాల్నట్ మొదలైనవి) మరియు సుగంధ ద్రవ్యాలు (జీలకర్ర, ధనియా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క మొదలైనవి) తాజాగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో పెడుతున్నారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో చాలామంది కూరగాయలు, ఆకుకూరలు, పాలు, వండిన కూరలు, పండ్లు తదితర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే కొన్నిరకాల… -
Health Tips: ఫ్రిడ్జ్‌లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను… -
Health Tip: వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం… -
Fridge : ఈ ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు.!
ఆహార పదార్థాలను ఎక్కువ కాలం భద్రంగా ఉంచడానికి లేదా అవి చెడిపోకుండా ఉండేందుకు, వాటిని ఒకప్పుడు వండిన , పచ్చి కూరగాయలను నిల్వ చేయడానికి ఉపయోగించే ఫ్రిజ్‌లలో, మనకు దొరికిన చెత్తను ఉంచుతాము ఇప్పుడు మసాలా దినుసుల నుండి డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్ వరకు మన చేతికి దొరికేవి .కానీ ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని వస్తువులు పాడవుతాయి. ఫ్రిజ్‌లో ఉంచకూడని వస్తువులు: బంగాళదుంపలు: చాలా మంది భారతీయ వంటశాలలలో బంగాళాదుంపలను ఎల్లప్పుడూ విస్తారంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి:… -
LPG Cylinder: మీ ఇంట్లో గ్యాస్ తొందరగా అయిపోతుందా.. ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది
ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. గ్యాస్ వాడకాన్ని కొద్దిగా తగ్గించినప్పటికీ అనుకున్న సమయానికి ముందుగానే అయిపోతుంది. అయితే.. ఈ చిట్కాలు పాటించడం వలన గ్యాస్ తొందరగా అయిపోకుండా చూడొచ్చు.… -
Kitchen Tips : అల్యూమినియం ఫాయిల్ లేదా బటర్ పేపర్, ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఏది మంచిది?
లంచ్ ప్యాక్ చేసినా, ఏదైనా బేకింగ్ చేసినా చాలా మంది అల్యూమినియం ఫాయిల్‌నే వాడుతుంటారు. కొంతమంది రోటీ లేదా పరాఠా ప్యాక్ చేయడానికి బటర్ పేపర్‌ను కూడా ఉపయోగిస్తారు. అయితే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే ఈ ప్యాకేజింగ్ పేపర్ మీ ఆరోగ్యానికి మంచిదా కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అల్యూమినియం ఫాయిల్ బటర్ పేపర్ కంటే ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి చౌకైన ఎంపిక, అందుకే ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ధరలో చౌకగా ఉండటమే… -
Kitchen Tips: కూరల్లో మసాలాలు ఎక్కువయ్యాయా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..
ఎంత పెద్ద చెయ్యి తిరిగిన వంట మనిషి అయిన కొన్నిసార్లు తప్పులు చెయ్యడం సహజమే.. కూరల్లో కొన్నిసార్లు మసాలాలు, కారం, ఉప్పు ఎక్కువ అవ్వడం సహజం.. అలాంటి వారు ఈ టిప్స్ ను ఫాలో అయితే కొత్త రుచిని తీసుకురావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో వెంటనే ఒకసారి తెలుసుకుందాం.. కొబ్బరిపాలు, కొబ్బరి పొడి ఇలా కొబ్బరిని ఏ రకంగా అయినా కూరలో వేయడం వల్ల కూరలో తీపిదనం పెరుగుతుంది. చక్కగా ఉంటాయి. ఇవన్నీ కూడా రుచిని…
తాజావార్తలు
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..