Home
Kitchen Tips
Kitchen Tips News
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
Kitchen Hacks: ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నారా? కిచెన్‌లోకి వెళ్ళగానే ఏ పని ఎలా చేయాలో తెలియక తికమకపడుతున్నారా? అయితే మీలాంటి బిగినర్స్ కోసం వంట పనిని సులువుగా, స్మార్ట్‌గా మార్చే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఈ స్పెషల్ స్టోరీలో సింపుల్‌గా తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా వంటగదిలో మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, చేసే వంటలు కూడా ఎంతో రుచిగా వస్తాయి. * ఎండకాలంలో నిమ్మకాయలు త్వరగా ఎండిపోతుంటాయి. ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే… -
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
Kitchen Tips : వంటగదిలో వంట చేసిన తర్వాత కిటికీలు, తలుపులు తెరిచినా కొన్నిసార్లు వెల్లుల్లి లేదా వేయించిన చేపల ఘాటైన వాసనలు అస్సలు పోవు. వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన రూమ్ స్ప్రేలను ఉపయోగించే బదులు, మన వంటగదిలోని కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. వంటగది దుర్వాసనలను దూరం చేసే ఈ చిట్కాలు శాస్త్రీయంగా కూడా నిరూపించబడ్డాయి. వెల్లుల్లి ఘాటును తగ్గించే పుదీనా వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాల… -
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
Kitchen Tips: వేసవి వచ్చిందటే చాలా, మన ఇళ్లలోని ఫ్రిజ్‌లు వస్తువులతో నిండిపోతాయి. అవసరం ఉన్నా, లేకున్నా ఫ్రిజ్‌లో ఖాళీ ప్లేస్ ఉంటే చాలు వాటిని అందులో పెట్టేస్తాము. అయితే, కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచితే, అవి తాజాగా ఉండటానికి బదులుగా చెడిపోయే ప్రమాదం ఉందని, ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా మారుతాయి. బంగాళదుంపలు: రిఫ్రిజిరేటర్లోని చల్లని గాలి బంగాళాదుంపలలోని పిండి పదార్థాన్ని చక్కెరగా… -
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
Fruit Storage Tips : వేసవి , వర్షాకాలంలో మార్కెట్లో పుచ్చకాయ, మామిడి, సపోటా, అరటిపండు వంటి రసవంతమైన పండ్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే, పెద్ద పండ్లను ఒకేసారి పూర్తిగా తినడం సాధ్యం కానప్పుడు, వాటిని కోసి మిగిలిన భాగాన్ని పక్కన పెడుతుంటాము. తొక్క తీయని పండ్లకు ప్రకృతిసిద్ధమైన రక్షణ పొర ఉంటుంది కాబట్టి అవి త్వరగా పాడవు. కానీ, ఒక్కసారి పండును కోసిన వెంటనే వాతావరణంలోని వేడి, తేమ కారణంగా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.… -
Maggi masala : వంట గదిలోనే 10 నిమిషాల్లో మ్యాగీ మసాలా రెడీ.. రుచి కూడా అమోఘం.!
Maggi masala : వంటగదిలో ఉండే కొన్ని చిన్న చిన్న రహస్యాలే ఇంటి వంటను హోటల్ స్టైల్‌గా మార్చేస్తాయి. బయట హోటల్లో తిన్న కూరలో ఉండే ఆ ప్రత్యేకమైన రుచి… ఫ్రైడ్ రైస్ నుంచి మ్యాగీ వరకు అన్నింటికీ వచ్చే ఆ మసాలా ఫ్లేవర్… చాలా మందిని ఆకట్టుకుంటుంది. అందుకే మార్కెట్లో దొరికే మ్యాగీ మసాలాలను చాలామంది వంటల్లో కూడా ఉపయోగిస్తుంటారు. కానీ ప్రతిసారి బయట మసాలాలు కొనడం ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్… -
Kitchen Tips: దోసెలు పెనానికి అంటుకుపోతున్నాయా..? ఈ చిన్న చిట్కా చాలు..
Kitchen Tips: ఉదయం అల్పాహారంగా వేడి వేడి చీలాలు లేదా దోసెలు తినాలని అనుకుంటే, అవి పెనానికి అంటుకుని విరిగిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. పిండిని పోసిన వెంటనే పెనానికి అతుక్కుపోవడం, తిరగేయడానికి ప్రయత్నిస్తే ముక్కలవడం చాలా ఇళ్లలో కనిపించే సాధారణ సమస్య. దీంతో ఎంతో శ్రద్ధగా చేసిన పిండి కూడా వృథా అవుతుంది. చాలామంది దీనికి కారణం పిండిలోనే ఉందని భావిస్తారు. కానీ అసలు సమస్య చాలా సందర్భాల్లో పెనాన్ని సరిగా సిద్ధం చేయకపోవడమే.… -
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్‌గా..
Watermelon Seeds Benefits: వేసవికాలంలో పుచ్చకాయ తినడం చాలామందికి ఇష్టం. చల్లగా, తీయగా, రసభరితంగా ఉండే ఈ పండు శరీరానికి తేమను అందించడమే కాకుండా, వేడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత చాలామంది దాని గింజలను పనికిరానివిగా భావించి చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ ఆ గింజలే మీ ఇంట్లో ఉపయోగపడే విలువైన పదార్థంగా మారుతాయని తెలుసా?మార్కెట్లో కిలోకు రూ.600 నుంచి రూ.800 వరకు అమ్ముడయ్యే ‘మగజ్’ను పుచ్చకాయ గింజలతో ఇంట్లోనే సులభంగా తయారు… -
Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
Beetroot Stains : బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీనిని వంట కోసం కట్ చేసేటప్పుడు లేదా సిప్పె తీసేటప్పుడు చేతులకు, గోళ్లకు అంటుకునే ఆ గాఢమైన ఎరుపు రంగు మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. ఎంత కడిగినా వదలని ఈ మరకలను చూసి చాలామంది చికాకు పడుతుంటారు. ఈ మొండి మరకలను సహజ పద్ధతుల్లో… -
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
Kitchen Cleaning Hacks in Telugu: మన వంటింట్లో పింగాణీ లేదా సెరామిక్ పాత్రలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అయితే, మన భారతీయ వంటల్లో ఉపయోగించే పసుపు , ఇతర మసాలాల వల్ల వీటిపై తరచూ పసుపు మరకలు ఏర్పడుతుంటాయి. సాధారణ డిష్‌వాష్ సబ్బులతో వీటిని వదిలించడం కష్టమవుతుంది. విజయ కర్ణాటక నివేదిక ప్రకారం, ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ మరకలను సులభంగా ఎలా తొలగించవచ్చో ఇప్పుడు చూద్దాం. 1. బేకింగ్ సోడా… -
Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి
ఎండల తీవ్రత పెరిగే కొద్దీ కూరగాయల ధరలు పెరగడమే కాకుండా, తెచ్చిన కూరగాయలు రెండు రోజులకే పాడైపోతున్నాయి. టమాటాలు మెత్తబడటం, ఆకుకూరలు వాడిపోవడం, బెండకాయలు నల్లబడటం వంటి సమస్యలను నివారించడానికి ఈ క్రింది పద్ధతులను అనుసరించండి. 1. శుభ్రం చేయడం , ఆరబెట్టడం మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను ముందుగా నీటితో బాగా కడగాలి. ముఖ్యంగా ఆకుకూరల విషయంలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా లేదా కొద్దిగా వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టి కడగడం వల్ల…
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!