Kitchen Sponge: ఇంట్లో వంట చేయడం ఒక ఎత్తయితే.. వండిన అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. ఈ రోజుల్లో వంట పాత్రలను శుభ్రం చేయడానికి మనం ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ లేదా స్పాంజ్‌ని ఉపయోగిస్తాము.
మన వంటగదిలో అల్లం వెల్లుల్లి వాడకం సర్వసాధారణం. అల్లం వెల్లుల్లి లేకుండా ఏ కూరను తయారు చేయలేము. మరీ ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే.. రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా.. అల్లం వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే.. అల్లం వెల్లుల్లిని వంటకాల్లో వాడేందుకు ముందుగానే తీసుకుని నిల్వ ఉంచుకుంటారు.
Gold Coin: ఏదైనా నిధి దొరికితే బాగుండు నాకున్న అన్ని కష్టాలన్నీ తొలగి పోతాయి అని అనుకునే వారు మనలో చాలామందే ఉంటారు. కానీ ఓ కుటుంబం మాత్రం అలా అనుకోకుండానే వారికి నిధి దొరికింది.
మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మెడికల్ షాపు దగ్గరికి వెళతాం. అక్కడ వారిచ్చే మందులు వాడేస్తాం. కానీ మనం మందుల షాపుకి వెళ్లకుండానే మన వంటింట్లో వుండే సహజ ఔషధాలను వాడాలని అనుకోం. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు వందేళ్ళు బతికిన సందర్భాలున్నాయి. వారి ఆరోగ్య రహస్యం వంటిల్లే అంటే నమ్ముతారా? వారు పదిమంది పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సలక్షణంగా జీవించారు. నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు…
బెజవాడలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధర ఏకంగా 70 రూపాయలకు చేరింది. రెండు నెలల క్రితం నగరంలో కేజీ టమాటా 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడా ధర వంద రూపాయలకు చేరుకునేలా ఉంది. ఏ కూర వండినా అందులో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ఇప్పుడు కొనాలంటేనే కరువైపోయింది. తుఫాన్‌తో పంట నష్టపోవటమే రేట్లు పెరగటానికి కారణం అంటున్నారు వ్యాపారులు. Read Also: IPS Pratap Reddy: బెంగళూరు సీపీగా ఏపీ సీనియర్ ఐపీఎస్.. మరోవైపు,…
టమోటా.. పేరు చెబితే అంతా హడలిపోతున్నారు. ఒకప్పుడు రోడ్డుమీద పారబోసిన టమోటా ఇప్పుడు ఠారెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలకు రెక్కలు. గరిష్ఠంగా ధర కిలో రూ.130 పలకగా.. కనిష్టంగా ధర కిలో రూ.20పలికింది. ఉదయం కిలో టమోటా 104 రూపాయలకు అమ్మడయింది. టమోటా ధరలు చూసి అటువైపు వెళ్ళడానికే వినియోగదారులు జంకుతున్నారు. కూరల్లో టమోటాను నిషేధించారు. సాంబారు, టమోటా చట్నీకి రాం రాం చెప్పారు. టమోటా చట్నీ కావాలంటే అదనంగా చెల్లించాలని…