మాలీవుడ్ దర్శకుల్లో టక్కున గుర్తొచ్చే పేరు జీతూ జోసెఫ్. దృశ్యం సినిమాతో సౌత్ ఇండస్ట్రీ మాత్రమే కాదు నార్త్ ఇండస్ట్రీలోను ఈ స్టార్ దర్శకుడి పేరు మారుమోగింది. ఇప్పుడు ఆయన తీయబోయే దృశ్యం 3 కోసం బాలీవుడ్ టూ మాలీవుడ్ ఆడియన్స్ వరకు అందరు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యాలా ఉంది. కానీ ఈ లోగా దృశ్యం 3 సినిమా కన్నా ముందే మిరాజ్ అనే మరో థ్రిల్లర్ మూవీని తీసుకురాబోతున్నాడు…