“Laapataa Ladies” Breaks Records on Netflix: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపటా లేడీస్’ ఓటీటీలో అదరగొడుతుంది. ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ విడుదలైన నెల రోజుల లోనే నెట్‌ఫ్లిక్స్‌లో 13.8 మిలియన్ల వ్యూస్ ని సంపాదించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రికా�
Kiran Rao Befitting Reply To Kabir Singh Animal Fame Director Sandeep Reddy Vanga: స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్సింగ్ లేడీస్’ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ, OTTలో విడుదలైన తర్వాత, ఈ సినిమాపై ప్రశంసలు ఆగడంలేదు. ఈ సినిమా చూసి ప్రేక్షకుల నుంచి సినిమా తారల వరకు అందరూ కిరణ్‌రావుకు ఫ్యాన్స్ అయిపోయారు. కా�
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. సినిమాలు తీయడంలోనే కాదు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఎలా ఇవ్వాలో బాగా తెలిసినోడు. చాలామంది ఈయనకు బలుపు అంటారు. ఇంకొంతమంది అలాంటి సినిమాలు తీయాలంటే ఆ బలుపు ఉండాల్సిందే అంటారు. ఇక అనిమల్ సినిమా ఓటిటీలోకి వచ్చాకా కూడా ట్రోల్స్ ఆగలేదు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం అమిర్ నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ కి రెడీ అవుతుండగా.. మరో సినిమాలో అమీర్ నటిస్తున్నాడు. ఇక నేడు అమీర్ తాం 57 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా అమీర�
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కొన్ని నెలల క్రితం తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ప్రేమలో పడ్డ వీరిద్దరు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆజాద్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. తామిద్దరం పరస్పర ఒప్పందంతోనే విడాకులు తీసుకుం�
ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రేమ పక్షులు వివాహంతో ఒక్కటవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పెళ్ళికొడుకు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఓ స్టార్ హీరో కొడుకుతో టేబుల్ టెన్నిస్ ఆడిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ నిమిత్తం లడఖ్ లో ఉన్న�
అమీర్ ఖాన్, కిరణ్ రావు తమ విడాకుల విషయం అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. వారిద్దరి విడాకులపై స్పందిస్తూ కంగనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ విడాకులకు కారణం కులాంతర వివాహమేనా ? అంటూ అనుమానం వ్యక్తం చేసింది కంగనా. అమీర్ ఖాన్-కిరణ్ రావు వ
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. విడిపోవాలనుకోవడం అనేది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని భావిస్తున్నాం అంటూ తమ లేఖలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు పేర్కొన్నారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుక
హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో డేటింగ్, డివోర్స్ అంటే పెద్ద విషయమేం కాదు. చాలామంది సెలెబ్రిటీ లవ్ బర్డ్స్ డేటింగ్ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఆ తరువాత విడిపోవడం కామన్. మరికొంతమంది తమ వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలుకుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ కూడా డివోర్స్ ప్రకటించి �