హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో డేటింగ్, డివోర్స్ అంటే పెద్ద విషయమేం కాదు. చాలామంది సెలెబ్రిటీ లవ్ బర్డ్స్ డేటింగ్ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఆ తరువాత విడిపోవడం కామన్. మరికొంతమంది తమ వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలుకుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ కూడా డివోర్స్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడూ అన్యోన్యంగా చూడముచ్చటగా కనిపించే అమీర్ ఖాన్, ఆయన సతీమణి కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ…