బెంగళూరు రోడ్లపై వివాదం తలెత్తిన వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ను బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తన మేనల్లుడి వివాహానికి రావాల్సిందిగా శివకుమార్‌ను ఆహ్వానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు.
దేశ వ్యాప్తంగా ఈ మధ్య హఠాత్తు మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి కోవిడ్ వ్యాక్సినే కారణమంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. యువకులే ఎక్కువగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. దీంతో ప్రచారం మరింత వ్యాప్తి చెందుతోంది.
India’s top 10 richest women: ఈ రోజుల్లో మహిళలు రాణించని రంగమంటూ లేదు. అన్ని సెక్టార్లలోనూ వాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఒక వైపు కుటుంబాన్ని.. మరో వైపు కంపెనీలను విజయవంతంగా నడుపుతున్నారు. తద్వారా.. సంపదలో సైతం ముందుంటూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలోని టాప్-10 సంపన్న మహిళల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
Nirmala Sitharaman, 5 Other Indians Among Forbes' 100 Most Powerful Women: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయ మహిళలకు చోటు దక్కింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. 2022కు సంబంధించి ఈ జాబితాలో కేంద్రమంత్రితో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, నైకా వ్యవస్థాపకుడు ఫల్గుణి నాయర్‌లు ఆరుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలోొ నిర్మలా సీతారామన్ 36వ స్థానంలో…
బ్రిటన్‌లోని శ్రీమంతుల జాబితాపై సండే టైమ్స్ అనే సంస్థ ఈ ఏడాది సర్వే చేసి 250 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత్‌కు చెందిన రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి 222వ స్థానంలో నిలిచారు. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.7074 కోట్లుగా సండేటైమ్స్ ప్రకటించింది. గత 34 ఏళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శ్రీమంతుల జాబితాను సండే టైమ్స్ ప్రతి ఏడాది విడుదల చేస్తోంది. అయితే తొలిసారి ఈ…