India’s Top 10 Richest Women: ఇండియాలోని టాప్-10 సంపన్న మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Top 10 Richest Women: ఈ రోజుల్లో మహిళలు రాణించని రంగమంటూ లేదు. అన్ని సెక్టార్లలోనూ వాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఒక వైపు కుటుంబాన్ని.. మరో వైపు కంపెనీలను విజయవంతంగా నడుపుతున్నారు. తద్వారా.. సంపదలో సైతం ముందుంటూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలోని టాప్-10 సంపన్న మహిళల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
1. రోష్ని నాడార్
Also Read
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
సంపద: 84 వేల 330 కోట్ల రూపాయలు
సెక్టార్: టెక్నాలజీ
కంపెనీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
హోదా: చైర్‌పర్సన్
———————————–
2. ఫల్గుణి నాయర్
సంపద: 57 వేల 520 కోట్ల రూపాయలు
సెక్టార్: ఇ-కామర్స్
కంపెనీ: నైకా
హోదా: ఫౌండర్ అండ్ సీఈఓ
———————————–
3. కిరణ్ మజుందార్ షా
సంపద: 29 వేల 30 కోట్ల రూపాయలు
సెక్టార్: ఫార్మా
కంపెనీ: బయోకాన్
హోదా: ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్
———————————–
4. నీలిమా మోటపర్తి
సంపద: 28 వేల 180 కోట్ల రూపాయలు
సెక్టార్: ఫార్మా
కంపెనీ: దివిస్ ల్యాబొరేటరీస్
హోదా: డైరెక్టర్
———————————–
5. రాధ వెంబు
సంపద: 26 వేల 260 కోట్ల రూపాయలు
సెక్టార్: టెక్నాలజీ
కంపెనీ: జోహో
హోదా: కోఫౌండర్
———————————–
6. లీనా గాంధీ తివారి
సంపద: 24 వేల 280 కోట్ల రూపాయలు
సెక్టార్: ఫార్మా
కంపెనీ: యూఎస్‌వీ
హోదా: చైర్‌పర్సన్
———————————–
7. అను అగా & మెహెర్ పుదుంజీ
సంపద: 14 వేల 530 కోట్ల రూపాయలు
సెక్టార్: క్యాపిటల్ గూడ్స్
కంపెనీ: థర్మాక్స్ లిమిటెడ్
హోదా: అను అగా పార్లమెంట్ మెంబర్ మరియు ‘టీచ్ ఫర్ ఇండియా’ ఎన్‌జీఓ కోఫౌండర్. మెహెర్ పుదుంజీ.. థర్మాక్స్ లిమిటెడ్ చైర్‌పర్సన్
———————————–
8. నేహా నార్ఖేడే
సంపద: 13 వేల 380 కోట్ల రూపాయలు
సెక్టార్: టెక్నాలజీ
కంపెనీ: కాన్‌ఫ్లుయెన్స్
హోదా: కోఫౌండర్
———————————–
9. వందనా లాల్
సంపద: 6 వేల 810 కోట్ల రూపాయలు
సెక్టార్: హెల్త్‌కేర్
కంపెనీ: డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్
హోదా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
———————————–
10. రేణు ముంజాల్
సంపద: 6 వేల 620 కోట్ల రూపాయలు
సెక్టార్: ఆటోమొబైల్
కంపెనీ: హీరో గ్రూప్
హోదా: హీరో ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!