Rich Persons List: బ్రిటన్ శ్రీమంతుల జాబితాలో భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్‌లోని శ్రీమంతుల జాబితాపై సండే టైమ్స్ అనే సంస్థ ఈ ఏడాది సర్వే చేసి 250 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత్‌కు చెందిన రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి 222వ స్థానంలో నిలిచారు. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.7074 కోట్లుగా సండేటైమ్స్ ప్రకటించింది. గత 34 ఏళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శ్రీమంతుల జాబితాను సండే టైమ్స్ ప్రతి ఏడాది విడుదల చేస్తోంది. అయితే తొలిసారి ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన రాజకీయ నేతలు స్థానం సంపాదించడం విశేషం.
Milk Shortage: అమెరికాలో తల్లిపాల కొరత.. ఎక్కడ చూసినా నో స్టాక్..!!
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
అయితే బ్రిటన్‌లోని 250 మంది శ్రీమంతుల జాబితాలో పదుల సంఖ్యలో భారతీయుల పేర్లు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా హిందూజా గ్రూప్‌కు చెందిన గోపీచంద్ హిందూజాతో పాటు వారి కుటుంబీకులు యూకే శ్రీమంతుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. వీరి ఆస్తి విలువ రూ.2.75 లక్షల కోట్లుగా ఉన్నట్లు సండే టైమ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్, వారి కుటుంబ సభ్యులు 17 బిలియన్ పౌండ్లతో ఆరో స్థానంలో ఉన్నారు. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా ఈ జాబితాలో 913వ స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తి 2.5 బిలియన్ పౌండ్లుగా సండే టైమ్స్ తెలిపింది. కాగా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఎవరో కాదు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి 0.93 శాతం షేర్లను కలిగి ఉన్నారు. అంటే రూ.6,684 కోట్లు అన్నమాట.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు