Home
Kiran Abbavaram
Kiran Abbavaram News
-
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ “సమ్మతమే” ఫస్ట్ సింగిల్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. తన మొదటి రెండు చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “సమ్మతమే”తో వస్తున్నాడు. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. Read Also : “పుష్ప” ట్రైలర్… -
వీడియో : “సమ్మతమే” ఫస్ట్ గ్లింప్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా కలిసి నటిస్తున్న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ “సమ్మతమే”. ఈ ప్రత్యేకమైన రొమాంటిక్ ఎంటర్టైనర్కు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరో హీరోయిన్లను, వారి క్యారెక్టర్లను పరిచయం చేశారు మేకర్స్. Read Also : విజయ్ దేవరకొండ, దిల్ రాజు మైండ్ బ్లోయింగ్… -
కిరణ్ అబ్బవరం సరసన కన్నడ భామ!
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన కిరణ్ అబ్బవరం సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయాన్ని అందుకుంది. అలానే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయ్యి వ్యూవర్స్ ప్రశంసలు పొందింది. విశేషం ఏమంటే… 2019లో ‘రాజా వారు రాణి గారు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘సబాస్టియన్ పీసీ 524’, ‘సమ్మతమే’ చిత్రాలలో నటిస్తున్నాడు. అవి షూటింగ్ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, శతాధిక చిత్రాల దర్శకుడు కోడి… -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే ?
థియేటర్ల రీఓపెన్ తరువాత హిట్ టాక్ తెచ్చుకున్న మొదటి చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. తాజాగా ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “ఎస్ఆర్ కళ్యాణమండపం” మూవీ ఆగస్ట్ 28న ప్రముఖ ఓటిటి వేదిక ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం… -
‘ఎస్ఆర్ కల్యాణమండపం’ ఓటీటీలో ఎప్పుడంటే?
కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తున్న తరుణంలో ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ థియేటర్లకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆగస్టు 6న విడుదల అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లోనూ మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆశర్యపోయిందట. దీంతో భారీ రేటుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై… -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” ఫస్ట్ డే కలెక్షన్స్
“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీగా వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుమారు రూ.1.23 కోట్లు వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఏదేమైనా మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అనేక కేంద్రాలలో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఏరియావైజ్ కలెక్షన్స్ :నైజాం రూ. 0.48 కోట్లుసీడెడ్ రూ.0.25… -
రివ్యూ: ఎస్.ఆర్. కళ్యాణ మండపం
రెండేళ్ళ క్రితం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో, విడుదలలో జాప్యం జరిగిన ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. కథ… -
ఎస్.ఆర్ కళ్యాణమండపం ప్రీ రిలీజ్ ఈవెంట్ – Live
-
“ఎస్ఆర్ కళ్యాణమండపం” సెన్సార్ పూర్తి
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా ప్రముఖ పాత్రలో నటించారు. Read Also : కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ!… -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్… ఫన్ తో పాటు ఎమోషన్స్ కూడా…!
“ఎస్ ఆర్ కళ్యాణమండపం” కరోనా సెకండ్ వేవ్ కు ముందే విడుదల కావాల్సిన చిత్రం. కానీ మహమ్మారి వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం తండ్రి, కొడుకు ఎమోషనల్ జర్నీ నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతోంది.…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!