Home
Kiran Abbavaram
Kiran Abbavaram News
-
రివ్యూ: సెబాస్టియన్ పి.సి. 524
నటీనటులు : కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్సంగీతం: జిబ్రాన్కెమెరా: రాజ్ కె.నల్లినిర్మాతలు: సిద్ధారెడ్డి, జయచంద్ర రెడ్డికథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి ఈ మధ్య కాలంలో జనాన్ని ఆకట్టుకున్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నారు. అతను నటించిన ఎస్.ఆర్.కళ్యాణ మండపం గత సంవత్సరం జనాన్ని భలేగా అలరించింది.… -
Kiran Abbavaram: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’!
శతాధిక చిత్ర దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాను ప్రారంభించింది. కార్తిక్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి మ్యూజిక్ ద్వారా… -
First Look: కిరణ్ అబ్బవరం – కోడి దివ్య మూవీ టైటిల్ ఎప్పుడంటే…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో అతను దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ 2లోనూ కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడు. విశేషం ఏమంటే… కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఐదో చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. సంజనా… -
Sebastian : రాక సైతం అప్పుడే!
మార్చి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల అవుతుండటంతో సహజంగానే ఆ రోజున రావాల్సిన ఇతర చిత్రాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. శర్వానంద్ మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను మార్చి 4న విడుదల చేయబోతున్నట్టు శనివారం ప్రకటించారు. అలానే ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పీసీ 524’ విడుదల సైతం మార్చి 4వ తేదీకి వాయిదా పడినట్టు నిర్మాతలు కొత్త పోస్టర్ తో తెలిపారు. విశేషం ఏమంటే… ‘గని’ నిర్మాతలు మాత్రం విడుదల తేదీపై పెదవి విప్పడం లేదు.… -
పోలీస్ రేచీకటి కష్టాలు… “సెబాస్టియన్ పీసీ 524” టీజర్
‘సెబాస్టియన్ పీసీ 524’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం తన కెరీర్లో తొలిసారిగా ఈ చిత్రంలో పోలీసుగా నటించారు. ‘రాజా వారు రాణి వారు’లో లవర్ బాయ్‌గా, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో కాలేజ్ బాయ్ గా నటించిన కిరణ్ ఇప్పుడు రాత్రి అంధత్వంతో బాధపడే యువ పోలీసు పాత్రను పోషించాడు. కథ మదనపల్లెలో జరుగుతుంది. తాజాగా “సెబాస్టియన్ పీసీ 524” టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాలాజీ… -
ఈనెల 25న ఛార్జ్ తీసుకోబోతున్న ‘సెబాస్టియన్’
‘రాజావారు రాణి గారు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం గత ఏడాది ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’తో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. దాంతో నాలుగైదు సినిమాలలో అతనికి హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నటించిన మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’ విడుదల తేదీని నిర్మాతలు ప్రమోద్, రాజు మంగళవారం ప్రకటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ… -
వినరో భాగ్యము విష్ణు కథ’ అంటున్న కిరణ్ అబ్బవరం!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా, కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ జంటగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే పేరుతో కొత్త సినిమా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ పై అల్లు అన్విత క్లాప్ నివ్వగా,… -
రేపు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా షురూ!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలైంది. డీసెంట్ హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు రావడం విశేషం. Read Also : మళ్ళీ తెరపైకి అనుష్క… జులన్ గోస్వామి బయోపిక్ కు రెడీ !… -
నిన్ను ఇలా పరిచయం చేస్తానని అనుకోలేదు.. తట్టుకోలేకపోతున్నా
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆనతి కాలంలోనే మంచి ట్యాలెంట్ ఉన్న హీరో అని అనిపిచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రంతో కుర్రాళ్లను అభిమానులుగా మార్చేసుకున్న కిరణ్ తాజాగా ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ హీరో ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. తన అన్న రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక తాజాగా సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా… -
ఇండస్ట్రీలో మరో విషాదం… శోకసంద్రంలో హీరో ఫ్యామిలీ
ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన…
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!