First Look: కిరణ్ అబ్బవరం – కోడి దివ్య మూవీ టైటిల్ ఎప్పుడంటే…
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో అతను దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ 2లోనూ కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడు. విశేషం ఏమంటే… కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఐదో చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 23న వెల్లడించబోతున్నారు. ఈ కుటుంబ కథా చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి