Home
Kiran Abbavaram New Movie
Kiran Abbavaram New Movie News
-
K Ramp : 2 రోజుల్లో 11.3 కోట్లు
యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా, మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు అధికంగా రాబట్టడం విశేషం. రెండు రోజుల్లోనే “K-ర్యాంప్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలకు ముందు హీరో కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషనల్ టూర్స్, సినిమాపై ప్రేక్షకుల్లో… -
K Ramp : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ ఓటీటీ అప్‌డేట్..!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కె ర్యాంప్’ థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు మరింత కలెక్షన్లు రాబట్టి మేకర్స్‌కు జోష్ తెచ్చింది. పాజిటివ్ టాక్ కారణంగా ఈ మూవీ క్రమంగా పాపులర్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా సాగుతోంది. ఇప్పుడు అందరి ప్రశ్న – “ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ?” అన్నదే! Also Read… -
K Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్
దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని సినిమా టీం ప్రకటించింది. దీపావళి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినట్లు పేర్కొన్నారు. శనివారం థియేటర్లలోకి వచ్చిన “K-ర్యాంప్”, విడుదలైన మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా ₹4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, తన బ్లాక్ బస్టర్ జర్నీని మొదలుపెట్టింది. ఈ వసూళ్లతో దీపావళి… -
Kiran Abbavaram: నన్ను నమ్మండి.. ‘కె-ర్యాంప్’పై కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!
కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సినిమా ‘కె- ర్యాంప్’. ఈ సినిమాలో యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించారు. రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మించారు. నరేశ్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2025 దీపావళి సందర్భంగా ఈ నెల 18న కె- ర్యాంప్ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీఐ… -
K-Ramp : కె-ర్యాంప్ అంటే బూతు కాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే-ర్యాంప్. కిరణ్ యాక్ట్ చేస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కె-ర్యాంప్ అనే టైటిల్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అదో బూతు పదం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా డైరెక్టర్ జైన్స్ నాని స్పందించాడు. కె-ర్యాంప్ అంటే కిరణ్… -
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓనమ్’కు డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘కె ర్యాంప్’ పై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్‌తో సరికొత్తగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జెయిన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ఈ సినిమా ప్రత్యేకతను తెలియజేస్తోంది.ఇటీవలి విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని… -
K-RAMP : దీపావళికి రేస్ లోకి ‘K-ర్యాంప్’.. కిరణ్ అబ్బవరం ఫుల్ ఎనర్జీ మోడ్ ఆన్ !
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. ఆయన నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. Also Read : Muruga : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘లార్డ్ మురుగన్’ లో మలయాళ నటి..!… -
Kiran Abbavaram New Movie: కిరణ్ అబ్బవరం సినిమాకు ఇద్దరు దర్శకులు!
రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. తోలి ప్రయతంలో ఓ మోస్తరు విజయం దక్కించుకున్నాడు. ఆ చిత్రంలోని నటనకు అబ్బవరానికి మంచి మార్కులే పడ్డాయి. రెండవ చిత్రంగా SR కల్యాణమండపం అనే చిత్రంలో నటిస్తూ తానే స్వయంగా కథ అందించాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు హీరోని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి… -
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం జాక్ పాట్ కొట్టాడు.. ఏకంగా అలాంటి సినిమాతో!!
Hero Kiran Abbavaram Coming with a Huge Periodic Action Thriller: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. ఏడాది తర్వాత ఆయన తన కొత్త… -
Kiran Abbavaram: వారు నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేయాలని చూస్తున్నారు
Kiran Abbavaram: రాజావారు రాణి గారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందుకోవడంతో కిరణ్ కు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే కథల ఎంపిక తప్పు అయ్యిందా..? లేక ప్రమోషన్స్ తేడా కొట్టిందో తెలియదు కానీ కిరణ్ కు ప్లాప్ హీరో అని ముద్ర పడింది.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..