K Ramp : 2 రోజుల్లో 11.3 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా, మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు అధికంగా రాబట్టడం విశేషం. రెండు రోజుల్లోనే “K-ర్యాంప్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలకు ముందు హీరో కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషనల్ టూర్స్, సినిమాపై ప్రేక్షకుల్లో బలమైన క్రేజ్‌ను సృష్టించాయి. ఆ ప్రచారం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఫలించింది.
Also Read :Mass Jathara : ధనుష్ ప్లేస్‌లో రవితేజా? షాక్ ఇచ్చిన దర్శకుడు..
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
“K-ర్యాంప్” సినిమాకు విమర్శకుల (క్రిటిక్స్) నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వసూళ్లకు, రివ్యూలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. రివ్యూలతో సంబంధం లేకుండా మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. “రిచ్చెస్ట్ చిల్లర్ గయ్” అనే వినూత్నమైన క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం నటన, ఆయన పర్‌ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.
Also Read :Vishal: విశాల్.. ఇవే తగ్గించుకుంటే మంచిది!
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై నిర్మాతలు రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటులు వీకే నరేష్, సాయికుమార్, అలాగే వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తమ కీలక పాత్రలతో సినిమా విజయంలో పాలుపంచుకున్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!