K Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని సినిమా టీం ప్రకటించింది. దీపావళి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినట్లు పేర్కొన్నారు. శనివారం థియేటర్లలోకి వచ్చిన “K-ర్యాంప్”, విడుదలైన మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా ₹4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, తన బ్లాక్ బస్టర్ జర్నీని మొదలుపెట్టింది. ఈ వసూళ్లతో దీపావళి బాక్సాఫీస్ విన్నర్‌గా “K-ర్యాంప్” నిలిచింది. అయినా కిరణ్ క సినిమా మొదటి రోజు వసూళ్లను టచ్ చేయలేకపోయింది. ఆ సినిమా 6.13 కోట్లు సాధించడం గమనార్హం.
Also Read :Prabhas – Sukumar: సుక్కు – ప్రభాస్ కాంబో సెట్టు.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
“K-ర్యాంప్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా పూర్తి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ విజయం సాధించింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ఫస్టాఫ్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ ఉన్న సెకండాఫ్. … ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. పండుగ సెలవుల కారణంగా “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద మరిన్ని డీసెంట్ నెంబర్లను క్రియేట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!