Kiran Abbavaram: నన్ను నమ్మండి.. ‘కె-ర్యాంప్’పై కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!
- కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కించిన సినిమా కె- ర్యాంప్
- ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు కె- ర్యాంప్
- కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సినిమా ‘కె- ర్యాంప్’. ఈ సినిమాలో యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించారు. రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మించారు. నరేశ్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2025 దీపావళి సందర్భంగా ఈ నెల 18న కె- ర్యాంప్ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీఐ ఆనంద్, విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ వేడుకలో హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఒక్కరోజులోనే రూ.3330 పెరిగింది!
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
కేవలం వినోదం కోసమే తీసిన సినిమా కె- ర్యాంప్ అని, దీపావళి పండగ పూట కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారని కిరణ్ అబ్బవరం హామీ ఇచ్చారు. టికెట్ కోసం పెట్టిన ప్రతీ రూపాయికి వినోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ సినిమా నవ్వించలేకపోతే తనను ఏమైనా అనవచ్చని సవాల్ విసిరారు. తనను నమ్మి సినిమా చుడండి అని, కడుపుబ్బా నవ్వుకుంటారని కిరణ్ చెప్పుకొచ్చారు. కె- ర్యాంప్ చిత్రానికి కచ్చితంగా సక్సెస్‌మీట్ పెడతాం అని కిరణ్ అబ్బవరం నమ్మకంగా చెప్పారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!