నార్త్‌పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ చూపించి.. సౌత్ సినిమాల పవర్ చూపిస్తుంటే.. తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు.. టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా.. ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కర్షన్ పెట్టుకున్నట్లు శివకార్తీకేయన్, దుల్కర్, తేజాలు ఒకే…
Chennai Love Story : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్, గ్లింప్స్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి రిలీజ్ చేశారు. కలర్ ఫొటో, బేబీ మూవీ మేకర్స్ సాయిరాజేశ్, ఎస్కేఎన్ దీన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ‘చెన్నై లవ్ స్టోరీ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరంకు జోడీ శ్రీ గౌరి ప్రియ నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా…
Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ఓ క్రేజీ కాంబో సెట్ అయిపోయింది. బేబీ, కలర్ ఫొటో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల మేకర్స్ అయిన నిర్మాత, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ తో కిరణ్ కొత్త మూవీ చేయబోతున్నాడు. బేబీ తర్వాత సాయిరాజేశ్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ మూవీకి అతను డైరెక్టర్ కాదు. కేవలం కథ అందిస్తున్నాడు. సాయిరజేశ్, ఎస్కేఎన్…
విశాఖలో కోవిడ్ కేసు.. కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ అప్రమత్తత కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా…
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. కిరణ్ సతీమణి, నటి రహస్య గోరక్ గురువారం పండండి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు కుమారుడు పుట్టాడని, అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటో షేర్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించిన విషయం…
మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు.. పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది. ప్రభుత్వం, విశాఖ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పాకిస్థాన్…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన వరుస సినిమాలు తీసినప్పటికి అంతగా హిట్ మాత్రం అందుకోలేక పోయ్యాడు. ఇక ఊహించని విధ్దంగా ‘క’ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్ను అందుకున్నాడు ఈ టాలెంటేడ్ హీరో కిరణ్. ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.55…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది 10వ సినిమా. దీనిని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాను రూపొందించారు.
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో…
ఈ నెల 14న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అన్ని బాషల సినిమాలు కలిపి దాదాపు డజను సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అయితే ఓ ఇద్దరు నిర్మాతలు మాత్రం తమ తమ సినిమాలు గురించి ప్రీ రిలీజ్ వేడుకల్లో భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వివరాళలోకెళితే నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై యంగ్ కమెడియన్ కమ్ నటుడు ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ, హర్షవర్ధన్ ముఖ్యపాత్రల్లో ‘కోర్ట్’ అనే…