Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ మూవీ ఆడితే చాలా పెద్దోన్ని అవుతా సామీ.. ఇది గనక హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు’ లాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. వీటిపై నానా రచ్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఈ…
Kingdom : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ తాజాగా తిరుపతిలో జరిగింది. ఈవెంట్ లో విజయ్ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ స్లాంగ్ లో మాట్లాడాడు. ‘ఈ మూవీ చేస్తున్న ఏడాది నుంచి నా మనసులో ఒకటే అనుకుంటున్నా. ఇప్పటి వరకు దాన్ని బయటకు చెప్పలేదు. మీకు చెబుతున్నా. ఈ సారి మన తిరుపతి ఏడు కొండల వెంకన్న నా…
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన “కింగ్డమ్” జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకులు సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘కింగ్డమ్ బాయ్స్’ పేరుతో ఈ ప్రత్యేక ప్రమోషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Mrunal Thakur : అమ్మని కావాలనుంది..…