Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేసింది. సత్యదేవ్ స్పెషల్ రోల్ చేశాడు. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మంచి…
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చి మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పింది. అయితే ఈ సినిమాలో పెద్ద హీరో కామియో రోల్ చేశాడని రిలీజ్ కు ముందే హింట్ ఇచ్చారు. కానీ ఎవరనేది మూవీలో చూపించలేదు. తాజాగా ఈ విషయంపై టీమ్ క్లారిటీ ఇచ్చింది. నాగవంశీ స్పందిస్తూ..…
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మూవీకి వస్తున్న వారందరూ రియాక్ట్ అవుతున్నది చూస్తే చాలా రోజుల తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఈ సినిమాలో నా యాక్టింగ్ అంతా గౌతమ్ చెప్పినట్టే చేశా. ఏ సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండాలనేది గౌతమ్…
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. హైప్ కు తగ్గట్టు యాక్షన్ సీన్స్, బీజీఎం, విజయ్ నటన మాత్రమే బాగున్నాయి. కానీ కథ, కథనం గాలికొదిలేసినట్టు టాక్ వస్తోంది. ఏ సినిమాకు అయినా ఎమోషన్ బలమైన వెపన్. ఈ సినిమాలో అదే మిస్ అయింది. ఎమోషన్ లేకుండా సినిమాను హిట్ అనలేం. బలమైన సీన్లు రాసుకున్నప్పుడు అందులో…