‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న సినిమా ‘కింగ్’ వహిస్తున్నారు. షారుక్ – సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డంకి ప్లాప్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టేందుకు మరోసారి సిద్దార్ధ్ ఆనంద్ తో చేతులు కలిపాడు షారుక్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్‌ను…