2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్‌లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్‌లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్‌తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ…
బాలీవుడ్ లాస్ట్ ఇయర్ థౌజండ్ క్రోర్ మార్క్ మిస్సయ్యింది. దీనికి మెయిన్ రీజన్ త్రీ ఖాన్స్ సందడి లేకపోవడమే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంటే.. సల్మాన్ ఖాన్ టైగర్‌తో రెస్ట్ ఇచ్చాడు. డంకి ప్లాప్ తో షారుక్ గ్యాప్ ఇచ్చాడు. అలా ఈ ముగ్గురు స్టార్ 2024ని స్కిప్ చేశారు. ఈ ఏడాది ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ముందుగా తనకు అచ్చొచ్చిన రంజాన్ పండుగకు సికందర్ అంటూ వచ్చేశాడు సల్మాన్…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ మూవీ లో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం మూవీ టీమ్ దీపికను సంప్రదించిందట. ఆమె షారుక్ కుమార్తె సుహానా కు ఆన్‌స్క్రీన్‌లో తల్లిగా కనిపించనున్నారని…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది దీపికా పదుకొణె . 2007లో ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తన అందం నటనతో హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలోనే టాలెంట్ తో కోట్లల్లో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు బాలీవుడ్‌లో అత్యదిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ కూడా దీపికనే. ప్రజంట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న దీపిక చివరగా తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో…
కరోనా విషయంలో ప్రపంచం అనేక ఇబ్బందులు పడుతుంటే, భూటాన్ మాత్రం కరోనాను కట్టడి చేయడంలో చురుకైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకుంటోంది. 7 లక్షలకు పైగా ఉన్న జనాభా కలిగిన భూటాన్ ఎత్తైన, కోండలు, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. ప్రజలు మైదాన ప్రాంతాల్లో కంటే కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివశిస్తుంటారు. అలాంటి చోట్ల కరోనా వ్యాపిస్తే పరిస్థతి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం కూడా కష్టం అవుతుంది.…