Story Behind North Korea Nuclear Weapons: ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వాడు ఎవడి మీద విసురుతాడో.. ఏం చేస్తాడోననే భయం ఉంటుంది. అలాంటి పిచ్చోడు ఒక దేశానికి అధ్యక్షుడైతే..? ఆ అధ్యక్షుడి చేతిలో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉంటే..? పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! వింటుంటేనే ఒళ్లు జలదరించిపోతోంది కదా..! మీకే కాదండీ.. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఇదే టెన్షన్.. ఇంతకూ ఆ అధ్యక్షుడెవరు..? ఆ దేశమేంది..? ఇప్పటికే మీకు అతనెవరో అర్థమైపోయి…