Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు వ్యాపిస్తున్నాయి. గత 40 రోజుల నుంచి కిమ్ జాడ తెలియకపోవడంతో అతని ఆరోగ్యం దెబ్బతిందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పలు కీలక సమావేశాలకు కిమ్ పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.