Home
Kichcha Sudeep
Kichcha Sudeep News
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
Billa Ranga Baasha: భారీ అంచనాల మధ్య ప్రకటించిన కిచ్చా సుదీప్ పాన్ ఇండియా చిత్రం ‘బిల్లా రంగ బాషా’ గురించి ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. చాలా నెలలుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఆ అనుమానాలకు చెక్ పెడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘BRB ఫస్ట్… -
Mark: ఆసక్తికరంగా కిచ్చా సుదీప్ “మార్క్” టైటిల్ గ్లింప్స్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న 47వ చిత్రానికి “మార్క్” టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. “మార్క్” చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెంథిల్, త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు విజయ్ కార్తికేయా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “మార్క్” సినిమా ఈ క్రిస్మస్ పండగకు పాన్ ఇండియా స్థాయిలో… -
kiccha Sudeep : దూకుడు పెంచుతోన్న కిచ్చా.. హిట్ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్
విక్రాంత్ రోణా తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మ్యాక్స్ మూవీతో బాక్సాఫీసును దుల్లగొట్టేశాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచాడు. ఎప్పుడో ఎనౌన్స్ చేసిన కిచ్చా 47 మళ్లీ లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బిల్లా రంగా బాషాను మార్చిలో సెట్స్ పై తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ సెట్ కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విక్రాంత్ రోణ ఫేం అనూప్ భండారీ… -
Sudeep : హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు
Sudeep : శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో విలన్ గా గుర్తుండిపోయాడు ఆయన. -
Kicha Sudeep: హీరోగా మరో స్టార్ హీరో మేనల్లుడు.. హీరోయిన్ గా ఫిక్సయిన కాజల్!
కిచ్చా సుదీప్ ఇంటి నుండి మరొకరు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో ఓ బ్యూటీ దాదాపుగా ఖరారైంది. ఫస్ట్ సినిమాతో రిస్క్ కు రెడీ అవుతున్నారు ఈ వర్థమాన నటుడు.. ఇంతకు సుదీప్ ఇలాగా నుండి వస్తున్న హీరో ఎవరు..? అనేది చూద్దాం. కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రీసెంట్లీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. వివేక అనే కొత్త దర్శకుడు సంచిత్ ను డీల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా… -
Kichcha Sudeep : క్రిస్మస్ రేస్ లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచుకున్నాడు. ఆ గుర్తింపుతో అయన నటించిన పలు సినిమాలో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సుదీప్ నటించిన విక్రాంత్ రాణా సినిమా తెలుగులోను మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మ్యాక్స్”.తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ… -
Bigg Boss: ఛానల్ తో విభేదాలు.. ఇదే నాకు చివరి బిగ్ బాస్ సీజన్.. స్టార్ హీరో కీలక ప్రకటన?
Actor Kichcha Sudeep Tweeted About Not Hosting The Bigg Boss Kannada: ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ ప్రారంభమై రెండు వారాలు గడిచిన తరువాత కిచ్చా సుదీప్ ‘ఇదే చివరి సీజన్, ఇకపై బిగ్ బాస్ హోస్ట్ చేయను’ అని ప్రకటించారు. సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటని సుదీప్ సహా బిగ్ బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ మరో ట్వీట్‌లో మరోమారు చెప్పుకొచ్చారు. ఈ… -
Big Boss: కొత్త ఆట, కొత్త అధ్యాయం.. కొత్త హోస్ట్ కూడానా..?
Big Boss 11 Kannada: కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ 11కి సంబంధించి బిగ్ బాస్ లోగో ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేసిన కలర్స్ కన్నడ.. ఇప్పుడు ఫస్ట్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కిచ్చా సుదీప్ ఈసారి షోని హోస్ట్ చేస్తాడా..? లేదా అనే ప్రశ్నల మధ్య ఆసక్తిని పెంచింది.… -
Kichcha Sudeep: 50 ఏళ్ల వయస్సులో ఆ బాడీ ఏంటీ సామీ..
Kichcha Sudeep: కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారాడు. ఈ సినిమా తర్వాత సుదీప్.. కన్నడ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ వచ్చాయి. -
Kichcha Sudeep: రాక్షసుడిగా మారిన కిచ్చా…
కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి పాన్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా అందరి ప్రేమని సొంతం చేసుకున్న కిచ్చా సుదీప్, ప్రస్తుతం ఒక యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ‘కిచ్చా 46’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ కార్తికేయ అనే కొత్త దర్శకుడు ‘కిచ్చా…
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!