Nani reveals his desire for a daughter recently: తాజాగా హీరో నాని తనకు ఒక కూతురు ఉంటే బాగుండు అనే కోరిక బయటపెట్టాడు. ఐదేళ్ల డేటింగ్ తర్వాత, 2012లో అంజనా యలవర్తి అనే అమ్మాయిని నాని పెద్దలను పెళ్లి చేసుకున్నారు. 2017లో వారికి మగబిడ్డ పుట్టగా జున్ను అనే పేరుతో ఇప్పటికే అభిమానులకు సైతం నాని పరిచయం చేశాడు కూడా. ఇక ఇప్పుడు తనకు కుమార్తె కావాలని కోరుకుంటున్నట్లు నాని పేర్కొన్నాడు. తాజాగా ఒక…