Sidharth – Kiara: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ – కియారా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కియారా జులై 15న పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ స్టార్ కపుల్ తాజాగా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో నేడు వారి పాప పేరును సరాయా మల్హోత్ర (అర్థం యువరాణి) అని పెట్టినట్లు ప్రకటిస్తూ, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. READ ALSO: Harish Rao : స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు..! నటి కియారా అడ్వాణీ,…
కియారా అద్వానీకి ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి పేరు ఉన్నప్పటికీ, ‘వార్ 2’ (War 2) చిత్రం ఫెయిల్యూర్ వల్ల ఆమె కెరీర్‌కి గట్టి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, అంచనాలకు మించి ప్రమోషన్‌లతో విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతం వరకు బాగానే కలెక్షన్స్ సాధించిన, తర్వాత భారీగా పడిపోయింది. దీంతో నిర్మాతలకు పెద్ద నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ ఫ్లాప్ కావడంతో, అభిమానుల్లోనూ ఉహించని నిరాశ నెలకొంది.…