Top 5 Electric SUVs Coming to India in 2026: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. టాటా వంటి కంపెనీలు ఇప్పటికే పలు ఈవీలు విక్రయిస్తున్నాయి. అలాగే మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. కానీ మారుతి వంటి కొన్ని బ్రాండ్లు ఇప్పటికీ పూర్తిగా ఈవీ విభాగంలోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా SUVsకి డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కార్ కంపెనీలు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అయితే.. తాజాగా కంపెనీల వ్యూహాలు మారుతున్నాయి. 2026లో…
ఇటీవలే కియా సిరోస్ (Kia Syros EV) ఇండియాకు వచ్చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఇందులో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ కియా సిరోస్ ఈవీ కూడా తర్వలో లాంచ్ కానుంది. 2026 నాటికి ఇండియాలో ప్రారంభించనున్నారు.