Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సమంత యశోద లాంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అందుకున్న మొదటి హిట్ ఖుషీ.
Samantha: సమాజంలో స్త్రీ పురుషులు ఒకటే.. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి అని ఎన్నో సామాజిక వర్గాలు, సంఘాలు చెప్తూనే వస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీని తప్పు పట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సమంత విషయంలో కూడా అలాగే జరుగుతుందని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Khushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1 న ఖుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సామ్.. సినిమాలకు ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.
Samantha: సమంత, నాగచైతన్య మర్చిపోలేకపోతుందా అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే ఎప్పుడు చైతన్య గురించి ఆమె బయట మాట్లాడిన ఆమె కళ్ళల్లో ఏదో ఒక తెలియని నిరాశను చూస్తూ ఉన్నారు అభిమానులు. తాజాగా నిన్న జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్ లో కూడా ఇదే విషయాన్ని గ్రహించా�
Khushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషీ. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందు
Khushi: సాధారణంగా ప్రతి సినిమాలో మరో సినిమాకు సంబంధించిన పోలికలు ఉంటూనే ఉంటాయి. అయితే కథాకథనాలను డైరెక్టర్ చూపించినదాన్ని బట్టి సినిమా హిట్ అవుతుందా..? లేదా.. ? అనేది తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి.
Khushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా వెకేషన్ మోడ్ లోనే ఉంటుంది. మధ్యమధ్యలో షూటింగ్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకతి ఖుషీ, రెండు సిటాడెల్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.