ఈ యేడాది లాస్ట్ వీకెండ్ లో ఏకంగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఎనిమిది స్ట్రయిట్ సినిమాలు కాగా రెండు అనువాద చిత్రాలు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ నటించిన 'బట్టర్ ఫ్లై' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ 1 సినిమా అంటే ఖుషీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవన్ రేంజ్ ను అమాంతం పెంచేయడమే కాకుండా ప్రేక్షకులను పవన్ అభిమానులుగా మార్చేసింది.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా, మరోవైపు సినిమాల అప్డేట్స్ తో సోషల్ నెట్వర్క్స్ లో పవన్ మేనియా కనిపిస్తోంది. ప్రముఖులు కూడా పవన్ కు తమదైన స్టైల్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, పవన్ విషెస్ చేసిన లిస్ట్ లో భూమిక, నదియాలు స్పెషల్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే, పవన్ వారితో చేసిన సినిమాలు అంత…