Home
Khushboo
Khushboo News
-
Khushboo : అలా చేయడం సిగ్గుగా అనిపించట్లేదా.. ఖుష్బూ ఫైర్..!
Khushboo : తమిళనాడులో దారుణమైన ఘటన జరిగింది. నెలసరి కారణంతో ఓ విద్యార్థినిని బయటే కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ స్పందించారు. తన రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నెలసరి పేరుతో స్టూడెంట్ ను అలా బయట కూర్చోబెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. Read Also… -
Khushboo: ఖుష్బూకి గాయం.. అసలేమైంది?
Khushboo: కుష్బూ.. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తర్వాత.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడికట్టి ఆరాధిస్తున్నారు కూడా. అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మరోవైపు… -
Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!
Sundar C about Struggles with Khushboo at Early days: తమిళ దర్శకుడు, నటుడు సుందర్ సి ‘అరణ్మనై 4′(తెలుగులో బాక్) తో ప్రక్షేకుల ముందుకు వచ్చాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు రానున్న వచ్చిన ఈ సినిమాకి సుందర్ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు బయటపెట్టాడు. తమ కూతురు అవంతిక పుట్టకముందే ఇద్దరూ మానసికంగా ఎన్నో… -
Mansoor Ali khan: మెగాస్టార్ పై మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా
Mansoor Ali Khan sues megastar Chiranjeevi: నెగెటివ్, విలన్ పాత్రలకు ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఒక వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. మన్సూర్ ఇటీవల మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ లియో సినిమాలో నేను త్రిషతో నటిస్తున్నానని వినగానే సినిమాలో పడకగది సీన్ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను పడకగదికి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను,… -
Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా
Mansoor Ali Khan to file a Criminal Defamation cases on Trisha Khushboo Chiranjeevi: స్టార్ హీరోయిన్ త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మన్సూర్ అలీఖాన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్రిషతో తనకు… -
Top Headlines @1PM : టాప్ న్యూస్
Top Headlines @1PM, telugu news, top news, prabhas, leo, karumuri nageswara rao, chandrababu, minister roja, khushboo -
Khushboo Sundar: మళ్లీ ఆసుపత్రిలో చేరిన నటి ఖుష్బూ.. ఆందోళనలో ఫ్యాన్స్..
Kushboo: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు.. కోకిన్స్ బోన్ ( టెయిల్ బోన్ ) చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చినట్లు ఆమె చెప్పారు.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా త్వరలోనే కోలుకుంటానని తెలిపారు.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన… -
Ramabanam: బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి: జగపతిబాబు
జగపతిబాబు కీలక పాత్ర పోషించిన 'రామబాణం' చిత్రం శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' తర్వాత తనకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయని జగ్గూభాయ్ చెబుతున్నారు. -
80’s Stars Reunion: చూడముచ్చటైన దృశ్యం.. అలనాటి భారత స్టార్లు
80s Stars Reunion: సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్ అందరూ ప్రత్యక్షమైతే చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ఆఫ్రేమ్ లో హీరో హీరోయిన్లు కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు… -
Tamilnadu: ఖుష్బూపై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే నేతపై కేసు నమోదు
సినీ నటి, బీజేపి నేత ఖుష్బూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సాదిక్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. వారం క్రితం సీని నటి ఖుష్బూపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?