మామూలుగా సినిమాలకి ఉన్నంత క్రేజ్ సీరియల్స్ కి ఉండదు. కానీ, ఇది పాత మాట. ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా ఫుల్ డిమాండ్ లో ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని అరుదైన కామెడీ సీరియల్స్ మళ్లీ మళ్లీ కావాలని జనం కోరుకుంటూ ఉంటారు. అటువంటిదే హిందీలో వచ్చిన ‘కిచిడి’. ఓ గుజరాతీ కుటుంబంలో జరిగే కామెడీ సీన్సే ఈ సీరియల్ లో కథ! పెద్దగా స్టోరీ ఏం లేకున్నా నటీనటుల డైలాగ్స్, యాస, హావభావాలు ప్రేక్షకులకి భలేగా…