Hyderabad Khazana Jewellers Robbery Case: ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో కీలక పురోగతి లభించింది.. ముగ్గురు దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సిగాన్, సారక్ గ్యాంగులుగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు దొంగతనానికి ముందు పటాన్ చెరువు ఆర్సీపురం చందానగర్ లోని జ్యువెలరీ షాపులపై రెక్కీ నిర్వహించారు.
Khazana Jewellery : హైదరాబాద్‌లో జరిగిన ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్‌పై వెళ్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు దొంగలు రెండు బైకులపై పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలపై స్పందించిన నిర్మాత.. ముఖాలకు మాస్కులు, తలకు క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వారి కదలికలు…
Robbery attempt at Khazana Jewellers in Chandanagar: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ నగల దుకాణం ‘ఖజానా జ్యువెలర్స్’లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనంను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా.. కాల్పులు కూడా జరిపారు. దుండగుల కాల్పుల్లో షాపులోని పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో దుండగులు షాప్‌లో నుంచి తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం…