రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో ఐదుగురు మరణించారు. తొలుత అక్కడికక్కడే ముగ్గురి మృతి చెందగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ముగ్గురు. పెళ్లి సామాను కొనుగోలుకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది ట్రాక్టర్. ఈ ప్రమాదంలో మరణించినవారిని…