కమల్ హాసన్ తమిళ సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి కూడా ఒక లెజెండ్. సినీ పరిశ్రమలో ఎన్నో ఎత్తులకు ఎదిగినా ఒదిగి ఉండే కమల్ హాసన్ ను లోక నాయకుడిగా అభిమానులు అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే తన అభిమానులకు షాక్ ఇస్తూ కమల్ హాసన్ ఇక నుంచి తనను కమల్ లేదా కేహెచ్ అని పిలిస్తే సరిపోతుందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో, “నాపై ప్రేమతో మీరు నన్ను ‘లోక నాయకుడు’తో సహా…