Can Minors Marry Under Muslim Law? Kerala High Court Clarifies: ముస్లిం చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసుకోవచ్చా..? అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది కేరళ హైకోర్టు. అమ్మాయి, అబ్బాయి మైనర్ అయితే పెళ్లితో సంబంధం లేకుండా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) చట్టం నుంచి మినహాయించలేమని కేరళ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ బెచు కురియన్ థామన్ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో…
కేరళ నరబలి కేసులో ముగ్గురు నిందితులను తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు మహ్మద్ షఫీ, భగవల్ సింగ్, లైలాలను పోలీసు కస్టడీకి పంపింది.
Religion no basis for registering marriage, says Kerala High court: మతాంతర వివాహం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని ఓ హిందూ జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాాలు జారీ చేసింది. దంపతుల తల్లిదండ్రులు వేరే మతానికి చెందిన వారు కావడంతో వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం సరైన…
మహిళ గర్భం విషయంలో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళకు గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం తెలిపింది.
Wife can terminate pregnancy without husband’s approval says kerala high court: కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహిత మహిళలు గర్భం దాల్చడం ఆమె ఇష్టం అని హైకోర్టు పేర్కొంది. దీనికి భర్త అనుమతి అవసరం లేదని చెప్పింది. ప్రసవ సమయంలో ఒత్తడిని, ఆ బాధను అనుభవించేది స్త్రీనే అని కీలక వ్యాఖ్యలు చేసింది. గత గర్భాన్ని తొలగించాలని 21 ఏళ్ల మహిళ కేరళ హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై కేరళ హైకోర్టులో సోమవారం…
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…
Kerala HC allows transwoman sportsperson to participate in judo competition in women’s category: లింగమార్పడి చేసుకున్న వ్యక్తులను క్రీడా ఈవెంట్లలోకి అనుమతించాలని చెబుతూ.. కేరళ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వారు ఎంచుకున్న విభాగంలో పాల్గొనడానికి తప్పనిసరిగా అనుమతించాలని శుక్రవారం తీర్పు ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేనప్పుడు వారు ఎంచుకున్న విభాగంలో తప్పకుండా పాల్గొనడానికి అనుమతించాలని చెప్పింది. జస్టిస్ విజి అరున్ తో కూడిన సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ దరఖాస్తును…
లెస్బియన్ జంట కేసులో మంగళవారం కేరళ హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండేందుకు అనుకూలంగా కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకు వారి తల్లిదండ్రులే అడ్డంకిగా నిలిచారు. చివరకు కేరళ హైకోర్ట్ లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో మళ్లీ వీరిద్దరు కలిశారు. కేరళకు చెందిన ఆదిలా నస్రిన్, పాతిమా నూరాలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం వారి ఇళ్లలో తెలియడంతో వారిద్దరిని తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. పాతిమా…
హీరోయిన్ వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ కు ఉపశమనం లభించేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా కేరళ హైకోర్టులో అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో దిలీప్ కుమార్ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. తాజా వార్త ఏమిటంటే, జనవరి 31న అంటే సోమవారం 10.15 నిమిషాల వరకు తన మొబైల్ ను కోర్టుకు అప్పగించాలని కేరళ హైకోర్టు దిలీప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో న్యాయం జరిగేలా ప్రతి కోణంలో చూడాలని న్యాయస్థానం…