2020 జులైలో వెలుగుచూసిన కేరళ గోల్డ్ స్కామ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్.. ఇప్పటికే 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించింది. గతేడాది నవంబర్ నెలలో ఆమె బయటకొచ్చింది. అప్పట్నుంచి ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె ఈ స్కామ్‌లో కేరళ సీఎం పినరయి విజయన్ హస్తం ఉందంటూ స్వప్న సురేశ్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఈమె కోర్టులో…