దసరా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఇది వెన్నెల కథ, ఆమె కథలోకే ధరణి సూరీలు వచ్చారు అనే విషయం అర్ధమవుతుంది. వెన్నెల లేని దసరా సినిమాని ధరణి-సూరీల జీవితాలని ఊహించడం కూడా కష్టమే. ఈమధ్య కాలంలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కి, ఒక పాన్ ఇండియా సినిమాలో ఇంత ఇంపార్టెన్స్ ఉండడం ఇదే మొదటిసారి. అంత ముఖ్యమైన పాత్రలో అంతే అద్భుతంగా నటించి మెప్పించింది కీర్తి సురేష్. నేషనల్ అవార్డ్ విన్నర్ అనే మాటని జస్టిఫై…