కొంత మంది ఐఏఎస్ లు.. ఆపేరు అడ్డు పెట్టుకుని అధికార దుర్విని యోగానికి పాల్పడు తుంటే.. మరికొందరు (ఐఏఎస్) ఆపేరును ప్రజల కోసం పాటుపడుతూ.. వారిలో ఒకరిగా, ప్రతి కష్టంలో నేనున్నానంటూ ముందుకు సాగుతున్నవారిలో మన తెలంగాణ ఆడబిడ్డ వుంటుం విశేషం. ఎక్కడున్న మన తెలంగాణ గడ్డపై వున్న మానవత్వాన్ని చాటుకుంటారు. ఎంత పెద్ద ఉన్నత స్థానాల్లో వున్నా.. ప్రజలు ఇబ్బందుల్లో వున్నారని తెలిస్తే చాలు.. హోదాలన్నీ పక్కన బెట్టి… దుఃఖంలో పాలు పంచుకుంటారు. ఇబ్బందుల నుంచి…