KCR: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
KCR: ముహూర్తం రానే వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.