KBC 16: 2000 ఏడాది నుండి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అభిమానులకు ఎంతగానో చేరువైంది. ప్రజలు వారి జ్ఞానం ఆధారంగా ఈ క్విజ్ షో నుండి లక్షల డబ్బును పొందారు. కొందరు ఈ షో నుండి కోటీశ్వరులుగా ఎదిగారు. అయితే గత 24 ఏళ్లలో ఎన్నడూ జరగనిది తాజా సీజన్ 16లో జరిగింది. ఈ క్విజ్ షో పోటీదారుడు అమితాబ్ బచ్చన్‌ను తన ప్రత్యేకమైన అభ్యర్థనతో ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే.. ఇతర పోటీదారులకు అవకాశం ఇవ్వడానికి కోల్‌కతా నుండి…
Who Is KBC 16 1 Core Winner Chander Prakash: దేశంలో అత్యంత పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్‌పతి’. దేశం నలుమూలల నుంచి షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. షోలో పాల్గొనే వారిలో చాలామంది మేధావులు ఉన్నా.. కొంతమందిని మాత్రమే అదృష్టదేవత వరిస్తుంది. తాజా ఆ అదృష్టదేవత ఓ 22 ఏళ్ల కుర్రాడిని వరించింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ 16వ సీజన్‌లో…
KBC 16: అమితాబ్ బచ్చన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఈ సీజన్‌లో మొదటి కోటీశ్వరుడిని చేసింది. అవును, తాజా ఎపిసోడ్ లో ఈ సంఘటన జరిగింది. జమ్మూకాశ్మీర్ వాసి చంద్ర ప్రకాష్ కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి కోటి గెలుచుకున్నాడు. అయితే జాక్‌పాట్ ప్రశ్న, చివరి ప్రశ్నకు సమాధానం అతనికి తెలిసినప్పటికీ, అతను ఖచ్చితంగా తెలియక ఆటను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కోటి రూపాయలు గెలుచుకున్న చంద్ర ప్రకాష్ ‘కౌన్ బనేగా…
బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16 కొనసాగుతోంది. సీజన్ 15 మాదిరిగానే 16కు కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లను బిగ్‌బీ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ నుంచి అమితాబ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. Also Read: Siddharth-Aditi: పొద్దునే అదితి…
KBC Question on Pawan Kalyan: బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా ఇటీవలి ఎపిసోడ్‌లో ఒలింపిక్స్‌పై ప్రశ్నను అడిగిన బిగ్‌బీ.. తాజాగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబందించిన ప్రశ్నను అడిగారు. అయితే కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకుని.. 1.60 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకీ అమితాబ్ ఏం ప్రశ్న…
Rs 1 crore question on Olympics in KBC 16 ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ కొనసాగుతోంది. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ఓ ఆదివాసీ కంటెస్టెంట్.. ‘కోటీశ్వరుడు’ అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేకపోయాడు. రూ.50 లక్షలు తీసుకుని షో నుంచి వెళ్ళిపోయాడు. కోటి రూపాయల ప్రశ్నను అమితాబ్ ఒలింపిక్స్‌పై అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో…
Question on Sanju Samson in KBC 16: టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీలో చోటు దక్కని కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంజూ.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో కారణంగా మరోసారి వార్తల్లోకెక్కాడు. కేబీసీ 16 తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ రూ.80000 విలువైన క్రికెట్ సంబంధిత ప్రశ్నకు జవాబు చెప్పలేదు. రెండు లైఫ్‌లైన్‌లు వినియోగించుకున్నప్పటికీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం…