Home
Kavin
Kavin News
-
Hi: ఆగస్టు 14న కవిన్‌తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ యంగ్ హీరో కవిన్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్’ (HI) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేసిన విష్ణు , *’హాయ్’*తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన… -
Papa Movie: తెలుగులో విడుదలకు సిద్దమైన ఎమోషనల్ మూవీ ‘పా..పా..’
టాలీవుడ్లో చిన్న సినిమాల సంఖ్య భాగా తగ్గిపోయింది. అందుకే ఈ మధ్య కాలంలో తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే 2023 ఫిబ్రవరిలో రిలీజై తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘దాదా’ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఎమోషనల్ కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టింది. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీకి వచ్చిన అనంతరం ఇక్కడ కూడా రికార్డు వ్యూస్… -
Kiss: ముద్దంటే పడని అబ్బాయి ఉంటాడా అసలు?
స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పైకి ఎదిగిన కోలీవుడ్ యంగ్ యాక్టర్ కవిన్. టెలివిజన్ హోస్ట్ నుండి బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా మరింత కనెక్టయ్యాడు. అక్కడ నుండి అతడి లైఫ్ టర్న్ తీసుకుంది. లిఫ్ట్, దాదా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు కవిన్ కు. హీరో కావాలనుకున్న సగటు అబ్బాయి కథతో వచ్చిన స్టార్.. రియల్లీ అతడ్ని స్టార్… -
Sanjana : డైరెక్టర్ గా మారిన హీరోయిన్.. మొదటి సినిమా ఆ హీరోతోనే
ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్కుకు రెడీ అయ్యింది. కెమెరా ముందు కన్నా యాక్షన్, కట్ చెప్పేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఆ హీరోను డీల్ చేయబోతుంది. సంజనా కృష్ణమూర్తి హీరోయిన్ అయితే ఏంటి యాక్టింగ్ మాత్రమే చేయాలా డైరెక్షన్ చేయకూడదా అంటూ వెండితెరపై అద్బుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నాన్న ధీమాతో మెగాఫోన్ పడుతుంది లబ్బర్ పందు యాక్ట్రెస్.… -
DaDa : తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా
తమిళ యంగ్ హీరోలలో ఒకరైనా కవిన్ హీరోగా వచ్చిన చిత్రం డా . డా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు తెరపైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీని తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ… -
Tollywood : యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే
హీరో కన్నా హీరోయిన్ వయస్సు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి.. యంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్ట్రెస్. రీసెంట్ టైమ్స్‌లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్‌లో తమకన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు పైబడినా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ తన కన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో… -
Nayanatara : యంగ్ హీరో సరసన నయనతార..ఎవరా హీరో ..?
లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపా… -
Kavin: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ‘దాదా’ హీరో
Kavin: కోలీవుడ్ కుర్ర హీరో కెవిన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు. కెవిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనా కానమ్ కలలాంగల్ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్.. -
Kavin: పెళ్లి పీటలు ఎక్కనున్న ‘దాదా’ హీరో.. వధువు ఎవరంటే.. ?
Kavin: కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు కెవిన్. ఇక సీరియల్ హీరోగా మారి అక్కడనుంచి బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. నత్పున ఎన్నను తేరియుమా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
తాజావార్తలు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!