Subbanna Ayyappan: ప్రముఖ వ్యవసాయ జలవనరుల శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ మృతదేహం కర్ణాటకలోని శ్రీరంగపట్న సమీపంలోని కావేరీ నదిలో లభ్యమైంది. ఈ విషాదకర సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. స్థానికులు నదిలో తేలియాడుతున్న శరీరాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించగా, అధికారులు దానిని వెలికితీసారు. మృతుడి ద్విచక్రవాహనం కావేరీ నది తీరాన నిలబెట్టిన స్థితిలో కనిపించడంతో..…
శతాబ్దాలు గడుస్తున్నా కావేరి జలాల వివాదం మాత్రం ముగియడంలేదు. ఈ కావేరి జలాల పైన తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు పుదుచ్చేరికి హక్కు ఉంది. ఈ జలాల మీద వివాదాలు దశాబ్దాల కాలం కొనసాగాయి.