Man shot dead at Union Minister Kaushal Kishore’s Home: సెంట్రల్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మినిస్టర్ కౌషల్ కిషోర్ ఇంట్లో ఓ యువకుడి శవం కనిపించడంతో కలకలం రేగింది. మృతుడిని 30 ఏళ్ల వినయ్ శ్రీవాస్తవ్ గా గుర్తించారు. చనిపోయిన యువకుడిని కౌషల్ కిషోర్ తనయుడు అషూ అలియాస్ వికాస్ స్నేహితుడిగా గుర్తించారు. అంతేకాదు వినయ్ బీజేపీ కార్యకర
హర్యానాలో డీఎస్పీ హత్య జరిగిన కొద్ది సమయంలోనే అదే తరహాలో జార్ఖండ్‌లో మహిళా ఎస్సై దారుణంగా హత్యకు గురైంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు.